Movie News

The Warriorr First Day Collections: దివారియర్ ఫస్ట్ డే కలెక్షన్లను… ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

The Warriorr First Day Collections: కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన సినిమా ది వారియర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఏ ఏ ప్రాంతాలలో ఎంత మేరా కలెక్షన్లు రాబట్టిందనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

ఈ సినిమాలో మొదటిసారి రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా రూ.39.10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 39 కోట్లు రాబట్టాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలలో రూ.8.73 కోట్లు వసూలను రాబట్టింది. మరి మొదటి రోజు ఏ ఏ ప్రాంతాలలో ఈ ఎంత మొత్తంలో ఈ సినిమా వసూలు చేసిందో తెలుసుకుందాం…నైజాం : రూ.1.96 కోట్లు, సీడెడ్‌ : రూ.1.04 కోట్లు ,యూఏ : రూ.1.02 కోట్లు, కర్ణాటక 32 లక్షలు, తమిళనాడు 94 లక్షలు, ఓవర్సీస్ 30 లక్షలు, తూర్పు గోదావరి 51 లక్షలు,పశ్చిమ గోదావరి 67 లక్షలు, గుంటూరు రూ.1.19 కోట్లు, కృష్ణా రూ.38 లక్షలు, నెల్లూరు : రూ.29 లక్షలు, వైజాగ్‌: రూ.1.02 కోట్లు వసూలను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాలలో ఏడు కోట్లకు పైగా షేర్ రాబట్టిన వారియర్…

ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్‌ ఏడు కోట్లకు పైగా రాబట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 8.73 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 30 లక్షల వరకు రాబట్టాల్సి ఉంది. మరి రామ్ 30 లక్షలను రాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago