Tollywood Heroin: ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలలో లిప్ కిస్ సన్నివేశాలు బెడ్రూమ్స్ సన్ని వేషాలు కామన్ అయ్యాయి. కానీ గత రెండు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి అంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో హీరోయిన్స్ చాలా పద్ధతిగా సినిమాలలో నటిస్తారు. తదుపరి మెల్లిమెల్లిగా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తారు.
ఇకపోతే ఒక హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే లిప్ కిస్ సన్నివేశాలలో నటించి రచ్చ చేశారు. ఇక రెండో సినిమాకు ఏకంగా బెడ్రూమ్ సన్ని వేషాలలో నటించి కుర్రకారులకు కావలసినంత వినోదాన్ని అందించి వార్తల్లో నిలిచారు. మరి మొదటి సినిమాకే రెచ్చిపోయిన ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాన్నికి వస్తే ఆమె మరెవరో కాదు మల్లికా షరావత్.
ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను కోల్పోయారు. అయితే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే రెచ్చిపోయి మరి లిప్ కిస్ సన్నివేశాలలో నటించారు.మల్లికా షెరావత్ 2003లో వచ్చిన ‘ఖ్వాహిష్’తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాకు గోవింద్ మీనన్ దర్శకుడిగా పనిచేశారు. ఇలా మొదటి సినిమాలోని ఈమె ఏకంగా 17 లిప్ కిస్ సన్నివేశాలలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా ఈ సినిమాలో ఎంత గ్లామర్ షో చేసిన ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈమె తన రెండవ సినిమాని అనురాగ్ బసు దర్శకత్వంలో చేశారు. ఈ సినిమాలో కూడా హీరోగా ఇమ్రాన్ హష్మీ నటించారు.
బోల్డ్ సీన్స్…
ఇక ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరిని మించి మరొకరు బోల్డ్ సన్నివేశాలలో నటించారు. మొదటి సినిమాలో లిప్ కిస్సులతో కనిపించిన నటి మల్లికా రెండో సినిమాలకు ఏకంగా బెడ్రూమ్ సన్ని వేషాలలో కూడా నటించారు. ఓ వైపు ఇమ్రాన్ హష్మీ, మరోవైపు మల్లికా షెరావత్.. ఇద్దరు ఒకరికి మించిన ఒకరు రొమాన్స్ చేశారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత మల్లికా షరావత్ రొమాన్స్ చేయడంలో పీహెచ్డీ చేశారా అనే విధంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే ఈమె కెరియర్ ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…