Categories: FeaturedMovie News

Adhire Abhi: అన్నం తింటుంటే మిమ్మల్ని ఎవరు తినమన్నారంటూ మాపై అరిచారు.. ఆ సమయంలో హీరో వెంకటేష్ గారు వచ్చి… : అదిరే అభి

Adhire Abhi: అదిరే అభిఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభి పలు సినిమాలలో కూడా నటించారు. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన అభి పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా, సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Adhire Abhi: అన్నం తింటుంటే మిమ్మల్ని ఎవరు తినమన్నారంటూ మాపై అరిచారు.. ఆ సమయంలో హీరో వెంకటేష్ అలా మాట్లాడారు: అదిరే అభి

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఇకపోతే ఇండస్ట్రీలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈశ్వర్ సినిమా సమయంలో షూటింగ్ మధ్యలో బ్రేక్ ఇవ్వడం వల్ల అందరు కలిసి లంచ్ చేస్తున్నామని ఆ సమయంలో ఫైట్ మాస్టర్ వచ్చి మిమ్మల్ని అన్నం ఎవరు తినమన్నారు.. షాట్ ఉందని చెప్పారు.

Adhire Abhi: అన్నం తింటుంటే మిమ్మల్ని ఎవరు తినమన్నారంటూ మాపై అరిచారు.. ఆ సమయంలో హీరో వెంకటేష్ అలా మాట్లాడారు: అదిరే అభి

ఫైట్ మాస్టర్ అలా అనడంతో తింటున్న ప్లేట్ పక్కన పెట్టి వెళ్ళామనని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వెళ్ళినపుడు కొందరు ప్రొడక్షన్ వాళ్లు ఎంతో అవమానకరంగా మాట్లాడతారని తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ అసలు వాళ్ళు జబర్దస్త్ కార్యక్రమం చూడని విధంగా బిహేవ్ చేస్తారని తెలిపారు.

ఆ విషయంలో వెంకటేష్ గ్రేట్…

జబర్దస్త్ కార్యక్రమం చూడకపోయినా నిజంగానే రష్మీ సుధీర్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా..అని అడుగుతారని జబర్దస్త్ చూడనివారి ఇవన్నీ ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు.ఇకపోతే ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ ను కలసినప్పుడు భలే చేస్తారు అయ్యా మీరు కామెడీ అని ఎంతో గ్రేట్ గా చెప్పారు. ఒక పెద్ద హీరో జబర్దస్త్ చూస్తారని అనుకోము.అలాంటిది ఆయన చూసి మళ్లీ మమ్మల్ని ప్రశంసించడం నిజంగా గ్రేట్ అంటూ ఈ సందర్భంగా అభి వెల్లడించారు. అలాగే ఒకసారి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అంటూ మెసేజ్ చేసారని అభి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago