Movie News

Balakrishna: బాలయ్య టాక్ షో సక్సెస్ కావడానికి కారణం ఆయన కూతురే.. అసలు విషయం బయట పెట్టిన డైరెక్టర్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా తనదైన శైలిలో తన హవా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మొట్టమొదటిసారిగా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆహా ద్వార ఎన్నో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యాతగా ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ మహేష్ బాబుతో ఎపిసోడ్ ప్రసారం అవుతూ మొదటి సీజన్ పూర్తి అవుతుంది.

ఈ విధంగా ఈ కార్యక్రమం మంచి సక్సెస్ కావడం వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉందని ఈ కార్యక్రమం డైరెక్టర్ బివిఎస్ రవి వెల్లడించారు.ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బాలయ్య ఇంత విజయవంతంగా నడిపించడం వెనుక బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని పాత్ర చాలా ఉందని రవి బయటపెట్టారు.

Balakrishna : కీలకంగా మారిన తేజస్విని..

ఈ కార్యక్రమంలో బాలయ్య డ్రెస్సింగ్ లుక్, హెయిర్ స్టైల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం కోసం ఆయన చిన్న కుమార్తె తేజస్విని ఎంతో సెర్చ్ చేసి ఆయన అందంగా కనిపించడం కోసం ఎంతో కృషి చేశారని రవి వెల్లడించారు. ఈ విధంగా ఈ కార్యక్రమం విజయంలో తేజస్విని పాత్ర చాలా కీలకంగా ఉందని ఈ సందర్భంగా బయటపెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago