టిక్ టాక్ దుర్గారావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తనలో ఉన్న టాలెంట్ ఆధారంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన నైపుణ్యాన్ని బయటపెడుతూ ఉన్నఫలంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దుర్గారావు అతని భార్య టిక్టాక్ వీడియోల ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే టిక్ టాక్ ముగిసే సరికి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను పెంచుకున్నారు.
టిక్ టాక్ ద్వారా వీరు చేసే డాన్స్ లకు సంబంధించిన స్టెప్పులు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే నాది నకిలీసు గొలుసు అనే పాటకు వీరు వేసిన స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయని చెప్పవచ్చు. ఎంతగా అంటే వీరి స్టెప్పులను ఏకంగా సినిమాలలో కూడా వాడుకునే అంతా ఫేమస్ అయ్యాయని చెప్పవచ్చు.
ఒకప్పుడు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన ఈ దంపతులు చిన్నగా బుల్లితెరపై జబర్దస్త్, క్యాష్ వంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఇక క్రాక్ సినిమాలో కూడా ఈ దంపతులు నటించే అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా ఒకప్పుడు బట్టలు కుడుతూ బ్రతికిన ఈ దంపతులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెలకు యాభై వేలకు పైగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
ఈ విధంగా ఉన్నఫలంగా పాపులారిటీని సంపాదించుకున్న దుర్గారావు దంపతులు పలు కార్యక్రమాల్లో నటిస్తూ పలు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ జంటను యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తే కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు ఈ దంపతులు సుమారు 15 నుంచి 20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…