General News

నడి రోడ్డుపై అమ్మాయిలు రచ్చ రచ్చ.. వైరల్ అయిన వీడియో..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ గా మారాయి. వాటితో కొంతమంది పాపులారిటీ తెచ్చుకోగా.. మరికొంత మంది తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ అమ్మాయిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అందులో ఏముందంటే.. నడి రోడ్డుపై ఎనిమిది మంది యువతులు తెగ కొట్టుకుంటున్న ఘటన. హర్యానా లోని రోహ్ తక్ లో చోటుచేసుకుంది.

వారు అంతక ముందు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ఓ కోచింగ్ సెంటర్ కు ఎదురుగా ఉన్న రోడ్డుపై ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటూ.. నడి రోడ్డుపు బీభత్సం చేశారు. ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు తన్నుకున్నారు. అక్కడ ఈ సీన్ జరుగుతండగా.. చుట్టూ వచ్చి జనాలు నిల్చొని చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి ఆపే ప్రయత్నం చేయలేదు.

పైగా ఆక్కడ ఏదో సర్కస్ జరుగుతున్నట్లు తమ మొబైల్ ఫొన్లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. అక్కడ తీసిన వీడియోను అందులో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అయిపోయింది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లగా ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ గొడవలో కొంతమందికి గాయాలు అయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వీరేంద్ర కుమార్ కు వివరణ అడగ్గా.. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒలంపిక్స్ కు వెళ్తే.. రెజ్లింగ్ లో ఎక్కువ పతకాలు వచ్చేవని.. లేడీ రెజ్లర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు వీళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ.. వాడి జీవితం నాశనం అయిపోయినట్లే అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

3 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

20 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago