Tollywood Heroines: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలి అంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది అవకాశాలు రావడమే గగనంగా మారిపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరొక ఎత్తు.అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే హీరోయిన్లు తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలాంటి కమిట్మెంట్లను ఇవ్వడం వల్లే హీరోయిన్లుగా అవకాశాలు వస్తాయి అంటూ ఇప్పటికే ఎంతోమంది ఇదే విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు.ఇలా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కమిట్మెంట్లను ఇస్తూ కొందరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మరికొందరు హీరోయిన్లుగా అవకాశాలు లేక పలు ఈవెంట్లకు వెళుతూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచూ దుబాయ్ వెళుతూ ఉండటం మనం చూస్తున్నాము.
ఇలా దుబాయ్ కి వెళ్లి అక్కడ కొన్ని ఈవెంట్లను చేస్తూ కొందరు డబ్బును సంపాదించుకోగా మరికొందరు మాత్రం అక్కడ ఉన్నటువంటి షేక్ లతో కలిసి వారి సరదాలు అవసరాలు తీరుస్తూ డబ్బును వెనకేసుకుంటున్నారు అంటూ ప్రముఖ డైరెక్టర్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నటువంటి హీరోయిన్లకు అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా దుబాయ్ కి వెళ్లి షేక్ లతో సన్నిహితంగా ఉంటూ వారితో సరసాలు ఆడుతూ డబ్బును పోగు చేసుకుంటున్నారంటూ డైరెక్టర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…