Movie News

Tollywood Actress: ఆ ఒక్క కారణంతోనే ఎన్టీఆర్ హీరోయిన్ ని తొక్కేశారా.. ఆ హీరోయిన్ ఎవరంటే?

Tollywood Actress: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయితే కొందరు వీటిని ఎదిరించే ముందుకు వెళ్ళగా మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరమవుతుంటారు ఇలా ఇండస్ట్రీకి దూరమైన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు. ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత సుబ్బు సినిమాలో నటించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సోనాలి జోషీ నటించి సందడి చేశారు.ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలను ఎదుర్కోవడంతో ఈ సినిమాకు భారీ ప్రమోషన్ వచ్చాయి. ఈ సినిమాలోని ఓ పాట నిమిత్తం చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్లారట. ఒకరోజు రాత్రి డైరెక్టర్ రుద్రరాజు సురేష్ వర్మ ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ గది తలుపు కొట్టారని ఈమె ఆరోపణలు చేశారు.

ఈ విధంగా హీరోయిన్ గదిలోకి వెళ్లినటువంటి డైరెక్టర్ తన కోరిక తీర్చాలని బలవంతం చేశారట. ఈమె అందుకు తిరస్కరించడంతో మరుసటి రోజు షూటింగ్ లొకేషన్లో ఆమెకు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నీకు ఇది ఫస్ట్ సినిమా మేము చెప్పినట్టు వినకపోతే లగేజ్ సర్దేయాల్సి ఉంటుందని ఇక ఇండస్ట్రీలో కనిపించవు అంటూ కొందరు వార్నింగ్ ఇచ్చినట్టు ఈమె ఆరోపణలు చేశారు.

Tollywood Actress: హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలు…

ఈ విధంగా ఈమె డైరెక్టర్ కోరిక తీర్చక పోవటం వల్లే తనని ఇండస్ట్రీలో తొక్కేసారని తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా చేశారనే వార్తలు అప్పట్లో వినిపించాయి అయితే అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఈ విషయాలన్నీ ఎక్కడ బయటకు రాలేదు. ఈ సినిమా తర్వాత రెండు, మూడు సినిమాలలో నటించిన ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago