Ali Daughter Wedding: టాలీవుడ్ కమెడియన్,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు కుమార్తె ఫాతిమా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లో ఓ ఫంక్షన్ హాల్లో ఆలీ కుమార్తె వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలోనే ఆలీ తన కుమార్తె వివాహానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలు అలీ కుమార్తె వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఇకపోతే ఈ వివాహానికి ఏపీ మంత్రి రోజా హాజరైసందడి చేశారు. అలాగే సినీ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున దంపతులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇకపోతే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రోజా నాగర్జున ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ముచ్చట్లు పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా వచ్చే ఎన్నికలలో నాగార్జున వైసీపీ పార్టీ తరపున వైజాగ్ నుంచి పోటీలోకి దిగబోతున్నారనీ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఈ రాజకీయాలకు సంబంధించిన మంతనాలు జరిగే ఉంటాయని భావిస్తున్నారు.
రాజకీయాల గురించి చర్చించిన రోజా నాగార్జున..
ఇలా అమలా పక్కన ఉండగా నాగార్జున రోజా మాత్రమే మాట్లాడుతూ ఉండడంతో వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు వచ్చాయని పలువురు భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ రాజకీయాల గురించి మాత్రమే కాకుండా కుశల ప్రశ్నలు కూడా వేసుకొని ఉండవచ్చు అని మరికొందరు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా కుమార్తె వివాహ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సందడి చేశారు.ఈ క్రమంలోనే ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…