Tollywood Stars: రోజు కూలి నుంచి రోజుకు వేళల్లో సంపాదించే వాళ్లు కూడా వారికంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇక సినీ సెలబ్రిటీలు వారి ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకుంటారు. అయితే ఇలా కోట్ల రూపాయలు విలువ చేసి ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఇలాంటి ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి కొందరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఈయన ఎన్నో ఆస్తిపాస్తులను కూడా పెట్టారు. ఈయనకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన కోట్లు విలువ చేసే ఇల్లు ఉన్నప్పటికీ ఈయన మాత్రం నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ హౌస్ లో ఉంటున్నారు.
కింగ్ నాగార్జున కుమారుడు నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఒక సాధారణ ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇక అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.ఇక ఈ ఇంటిలో తన తల్లి లక్ష్మి ఇంటీరియర్ డిజైన్ చేయటం వల్ల ఆ సెంటిమెంటుతో చైతు ఇక్కడే ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్ సైతం నగరంలో నందగిరి హిల్స్ లో పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన తన ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు.ఇక నటుడు జగపతిబాబుకు సైతం అపోలో ఆసుపత్రి దగ్గరలో ఓ పెద్ద భవనం ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఆ ఇంట్లో నివసించుకోకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సైతం సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈయన ప్రస్తుతం మణికొండలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ విల్లాలో నివసిస్తున్నారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…