Featured

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

Harish Uthaman: హరీష్ ఉత్తమన్ ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు తెరకు మాత్రం ఈయన ఒక పేరుమోసిన విలన్ గా అందరికీ పరిచయమే. ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ తాజాగా రెండవ వివాహం చేసుకున్నారు.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీష్ ఉత్తమన్ మలయాళ నటి చిన్ను కురువిల్లను జనవరి 20న కేరళలోని మవెలిక్కర వద్ద ఉన్న రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రెండో పెళ్ళి చేసుకున్నాడు.కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

హరీష్ ఉత్తమన్ ఇదివరకే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌ పుర్‌ను 2018 లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం అయిన ఏడాది కూడా గడవకముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విడాకులతో విడిపోయారు.

గౌరవం చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ..

ఈ క్రమంలోనే హరీష్ తిరిగి చిన్ను కురువిల్లను రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా హరీష్ ఉత్తమన్ రెండవ వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు ఆయనకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరీష్ ఉత్తమన్ 2013వ సంవత్సరంలో గౌరవం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, మలుపు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, ఎక్స్ ప్రెస్ రాజా, కవచం, వంటి ఎన్నో సినిమాలలో విలన్ గా ప్రేక్షకులను సందడి చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago