పెళ్ళిలో బుట్టబొమ్మలా రెడీ అయ్యింది పెళ్ళికూతురు. అయితే పెళ్లి వేదిక వద్దకు వెళ్ళింది. వరుడు ఆమె చేతిని అందుకునే క్షణంలో ఒక వ్యక్తీ ఆమె గౌను కింది నుంచి బయటకు వచ్చాడు. ఇది చూసిన అతితులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ వింత ఘటన ఫిలిప్పీన్స్ లో జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్ రాయల్ లూనేసా ఇలా చేసాడు. ఎందుకు అని అడిగితె. ఆ రోజు గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం వాళ్ళ. గౌను లేవకుండా పెళ్ళికూతురు, ఆమె ఫ్యామిలీ అనుమతితోనే ఇలా చేసానని తెలిపాడు. ప్రస్తుతం ఈ విడియో నేట్టింత ట్రేండింగ్ అవుతుంది. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా చూసేయండి.



























