Senior artist pragathi dressing : తెలుగు సినిమాల్లో పక్కింటి ఆంటీ., తల్లి, అత్త పాత్రలలో అలరిస్తున్న సీనియర్ నటి ప్రగతి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇరవై ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ అనేక పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి ఈ మధ్యనే సోషల్ మీడియాలో అడుగుపెట్టి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరైంది.
ఇక ప్రగతి ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటూ తనని తాను అప్ డేట్ చేసుకుంటూ లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇక పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తాయో నెగెటివ్ కూడా అంతే వస్తుంటాయి. తన లైఫ్ స్టయిల్, ఇంకా వర్క్ ఔట అన్నింటిని అభిమానులతో పంచుకుంటారు ప్రగతి. అయితే మోడరన్ డ్రెస్సులలో డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇక చాలా మాది నెటిజన్స్ మీపై ఉన్న గౌరవాన్ని కోల్పోకండి అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ప్రగతి పుట్టినరోజును చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలో తాను ఒక మోడరన్ డ్రెస్ లో కనిపించారు. ఇక దీనిపై నెట్టింట్లో ఇక ట్రోలింగ్ మొదలయింది. ఏజ్ కీ తగ్గట్టు ఉంటే బాగావుండేదాన్ని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ మరికొంతమంది అది తన ఇష్టం ఎలా ఉండాలన్నది పూర్తిగా తన సొంత విషయమని ఇలా కామెంట్ చేయడం బాగోదని అంటున్నారు. లేటు వయసులో గ్లామర్ ఆరబోస్తున్న ప్రగతి అంటీ వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ..
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…