తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న నేపధ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయని, ప్రస్తుతం కంటే మరింత ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరుగుతాయని ఆమె అన్నారు. అయితే ఏది ఎలా జరిగినా టీఆర్ఎస్ పార్టీకే మంచి జరుగుతందన్నారు. అనేక అంశాలు చర్చకు వస్తాయన్నారు. ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడనని కవిత అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…