Movie News

16 ఏళ్లకే దుర్గం చెరువుకి తీసుకెళ్లి ముద్దు పెట్టాడంటూ.. అసలు విషయం బయట పెట్టిన సీరియల్ నటి?

ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు నటి శ్రీవాణి.ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా టీవీ సెలబ్రిటీలు శ్రీ వాణి ,గీతా సౌజన్య, ప్రశాంతి, నవీన వీళ్లంతా గ్రూప్ ఇంటర్వ్యూ నిర్వహించి తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో నటి శ్రీవాణి తన తొలి ముద్దు గురించి ఓపెన్ గా మాట్లాడింది.

నటి శ్రీవాణి విక్రమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే తనకి పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు తన భర్త విక్రమ్ హైదరాబాద్లోని ప్రేమికులకు ఎంతో పేరుగాంచిన స్థలం దుర్గం చెరువుకి తీసుకెళ్లి ముద్దు పెట్టాడని అసలు రహస్యాన్ని బయటపెట్టారు. పెళ్లికి ముందే మా ఇద్దరి మధ్య ముద్దులు అయిపోయాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తనకు మొదటగా తన భర్త కిస్ చేశారని శ్రీవాణి తెలిపారు.

ఈ క్రమంలోనే మా ఆయన వేరేవాళ్లను ముద్దు పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిస్తే మాత్రం మా ఆయన బతకడంటూ తన భర్త విక్రమ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం 16 ఏళ్ల వయసులో ముద్దులతో ఆపకుండా ఈ నటి ప్రేమ కథలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. పదహారేళ్లకే ముద్దులతో ప్రారంభమైన వీరి ప్రేమ 17 ఏళ్లకే తాను ప్రేమించిన విక్రమ్ తో వెళ్ళిపోయింది.అయితే తనకు అప్పటికింకా పదిహేడేళ్ళ కనుక ఒక సంవత్సరం వరకు వేచి ఉండి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.

ఈమె తన భర్త విక్రమ్ తో కలిసి వెళ్లిపోయిన సమయానికి ఈటీవీలో ఘర్షణ అనే సీరియల్ లో నటిస్తున్నారు. శ్రీవాణి వెళ్లిపోవడంతో ఆ సీరియల్ అక్కడికే ఆగిపోయింది. ఈటీవీ ఇండస్ట్రీలోనే కేవలం 60 ఎపిసోడ్ లకే ముగిసిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది ఘర్షణ సీరియల్ అని చెప్పవచ్చు.ఆ తర్వాత ఈ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న చంద్రముఖి సీరియల్ కోసం మరోసారి శ్రీవాణికి అవకాశం ఇచ్చారు. ఈ సీరియల్ లో దాదాపు ఏడు సంవత్సరాల పాటు శ్రీవాణి నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago