అయ్యయ్యో వద్దమ్మ… సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడయో ద్వారా ఫెమస్ అయిన శరత్ పై దాడి ఘటన ఇప్పుడు బాగా సంచలనం అయింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేశారు. కన్ను వాపు వచ్చేలా కొట్టిన యువకులపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అస్సలు అతడిని ఎవరు కొట్టారు.. దీనికి గల కారణం ఏంటనేది నిన్న రాత్రి నుంచి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
అయితే దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. గతంలో శరత్ చెల్లిని సాయి, హరి అనే వర్గం వేధిస్తున్నాడని అతడు మందలించాడు. దీంతో శరత్ పై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఇటీవల అతడు జైలు నుంచి బయటకు వచ్చి.. సుఖీభవ.. సుఖీభవ అంటూ వైరల్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం.. దీనిలో అతడు హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశాడని..
హిజ్రాలు అతడిపై దాడి చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదని.. తాను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యానని.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని.. అందుకే కొంతమంది తనపై కక్షకట్టి ఓ వర్గం దాడి చేశారని అతడు చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలో రెండు ఆఫర్లు వచ్చాయని.. ఇది తట్టుకోలేక కొంతమంది తనపై దాడి చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…