Upasana: మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులోని ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఈ ఫామ్ హౌస్ ని ఇప్పటికే ఎంతో అందంగా అలంకరించి సంక్రాంతి వేడుకలను ఎంతో ఘనంగా ప్రారంభించారని తెలుస్తుంది.
ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అల్లు ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరుకు చేరుకున్నారు. అయితే సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఉదయమే భోగి మంటలు వేయటం అనంతరం వివిధ రకాల పిండివంటలను తయారు చేయడం వంటి ఫోటోలు వీడియోలు అన్నిటిని కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ క్రమంలోనే మెగా కొత్త కోడలు స్వీట్ అంటూ లావణ్య త్రిపాటి సున్నుండలు చేస్తున్నటువంటి వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని ఉపాసన షేర్ చేయడంతో లావణ్య త్రిపాఠి థాంక్యూ పెద్ద కోడలు అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా మెగా కోడలు సోషల్ మీడియాలో ముచ్చట్లు పెట్టుకోవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మెగా సంక్రాంతి సంబరాలు..
ఇక ఈ ఫామ్ హౌస్ లో మూడు రోజులపాటు మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ సంబరాలను చేసుకోబోతున్నారు. ఇలా ప్రతి పండుగకు ఈ రెండు ఫ్యామిలీలు కలిసి ఎంతో ఘనంగా వేడుకలను జరుపుకుంటూ ఉండడంతో ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పడిందని చెప్పాలి.
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…