Upasana: ఉపాసన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి. ఇందుకు గల కారణం మరి కొద్ది రోజులలో తల్లి కాబోతుండడమే కారణమని చెప్పాలి. ఉపాసన రాంచరణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనప్పటినుంచి రాంచరణ్ ఉపాసన దంపతులు ఎంతో ప్రేమగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లయిన పది సంవత్సరాల వరకు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో ఈ ప్రశ్నలు పదేపదే ఉపాసనను చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పాలి.పిల్లల విషయంలో వీరిద్దరిని చాలామంది వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. అయితే ఈ విషయం గురించి తాజాగా ఉపాసన మాట్లాడుతూ నేను ఈ విధమైనటువంటి ట్రోల్స్ కి ఏ మాత్రం బాధపడలేదని చెప్పారు.
ఇక ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో మరి కొద్ది రోజులలో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని కుటుంబ సభ్యులు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన జాతకం గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉపాసన జాతకంలో పలు దోషాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉపాసన కుమారుడికి కనక జన్మనిస్తే ఆయన మెగా కుటుంబానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చేవారు అవుతారని అదే అమ్మాయి కనుక పుడితే ఉపాసన క్రేజ్, ఫెమ్ పూర్తిగా విమర్శలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలపై మెగా అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్న మరి కొందరు మాత్రం ఇవన్నీ వట్టి అవాస్తవాలేనని కొట్టిపారేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…