Upasana: ఉపాసన కొణిదెల తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలా మీడియా సమావేశంలో భాగంగా ఈవెన్ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈమె కొణిదెల కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి ఉపాసన పెళ్లైనటువంటి సంవత్సరాలకు ఈమె పాపకు జన్మనిచ్చారు.
ఈ విధంగా పెళ్లయిన 11 సంవత్సరాలకు పిల్లల్ని ప్లాన్ చేయడంతో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి క్లీన్ కారా గురించి ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తల్లి కావటం గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు.
నేను మాత్రం తల్లి కావటం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటాను. మేము ఆలస్యంగా పిల్లలని ప్లాన్ చేసుకున్నాము అయితే చాలామంది మీరు ఇంకా ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తారు. ఏదైనా సమస్య ఉందా అని చాలా మాట్లాడుకున్నారు ఈ మాటలు మా వరకు కూడా వచ్చాయి.
ప్రేమలో పడకు.. ఎదుగుదాం..
ఇక మేము బిడ్డని కనాలి అనుకున్నప్పుడు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము అందుకే మేము అన్ని విషయాలలోనూ సిద్ధంగా ఉన్నప్పుడే పాపను కన్నామని ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక రాంచరణ్ తో తన బాండింగ్ గురించి మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉందని ప్రేమలో పడకు ప్రేమలో ఎదుగుదాం అంటూ రాంచరణ్ చెప్పేవారు ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఉపాసన తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…