Klin kaara: ఉపాసన ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసినదే. తన తాతయ్య ప్రతాప్ రెడ్డి 91వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఈమె ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఉపాసన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. క్లీన్ కారా గురించి ఉపాసన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క అమ్మాయి కూడా డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనే విషయం అందరికీ తెలిసిందే అలాగే తన కుమార్తె కూడా నన్ను చూస్తే అసలు నవ్వదు.
చరణ్ ని చూస్తే మాత్రం నవ్వుతుంది కనురెప్పలు కొడుతుంది తనతో చాలా సంతోషంగా ఉంటుంది అది చూసి నాకు చాలా జలసీగా ఉంటుందని తెలిపారు. ఇలా చరణ్ అంటేనే తన కుమార్తెకు ఇష్టమని, తన తండ్రిని చూడగానే క్లీన్ కారా చాలా సంతోష పడుతూ ఉంటుందని ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఈ విషయంపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
చరణ్ ను చూస్తే నవ్వుతుంది..
నవ మాసాలు మోసి కనిపించినది తండ్రి అయినప్పటికీ చిన్నారికి తన తండ్రి అంటేనే ఇష్టము డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఈమె చేసినటువంటి కామెంట్ల పైన కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక తన చిన్నారి పనులను తామిద్దరం షేర్ చేసుకుంటామని నేను బిజీగా ఉన్నప్పుడు చరణ్,తాను బిజీగా ఉన్నప్పుడు నేను పాప పనులను చూసుకుంటాము అంటూ ఉపాసన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…