Upasana: మెగా కోడలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఉపాసన ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఉపాసన రాంచరణ్ లకు కూతురు జన్మించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సంతోషకరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఉపాసన కూతురికి జన్మనివ్వడంతో ఉపాసన గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన ఏం చదివింది తన ఆస్తులు విలువ ఎంత అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఉపాసన ఇండియాలోనే టాప్ 100 బిలీనియర్స్ అయినటువంటి వారిలో ప్రతాపరెడ్డి మనవరాలుగా గుర్తింపు పొందారు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఉన్నటువంటి ప్రతాపరెడ్డి నికర ఆస్తులు విలువ 21 వేల కోట్ల రూపాయలను తెలుస్తుంది.
ఇక ఉపాసన ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లోగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అలాగే బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇక తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి మాత్రమే కాకుండా కేవలం ఉపాసన సంపాదించిన ఆస్తి విలువ సుమారు 1,130 వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన రామ్ చరణ్ ఇద్దరి ఆస్తి కలిపి సుమారు 2500 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ఇలా వీరి ఆస్తిపరంగా చూసుకుంటే రామ్ చరణ్ కంటే ఉపాసననే ఆస్తిపరురాలని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…