Categories: FeaturedMovie News

Upasana kamineni : పిల్లల్ని కనడం గురించి సద్గురు దగ్గర ప్రశ్నించిన ఉపాసన.. మరి బాబా సమాధానం…!

Upasana Kamineni : రామ్ చరణ్ మెగాపవర్ స్టార్ గా, మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఇక రామ్ చరణ్ అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు ఉపాసన కామినేని ని పెళ్లి చేసుకుని పదేళ్లయింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహారిస్తూ బాధ్యతలు తీసుకున్నారు. ఇక వీరికి తరచూ ఎదురవుతున్న, మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నకు అది మా వ్యక్తిగత విషయం అంటూ ఇన్ని రోజులు చెబుతూ వచ్చేది పలు ఇంటర్వ్యూ ల్లో ఉపాసన.

పిల్లల్ని కనడంపై సద్గురు తో ఆసక్తికర చర్చ…

ఇక ఇటీవలే పదేళ్ల వివాహ వార్షికోత్సవాన్ని ఫారన్ లో చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన పిల్లలు గురించి శుభవార్త చెబుతారని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఉపాసన ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ బాబా గారిని కలిశారు. అక్కడ ఆయన అనేక సందేహలను మామూలుగా నివృత్తి చేస్తుంటారు. అలాగే ఉపాసన కూడా తనను అందరూ పిల్లలని కనడం గురించి అడుగుతుంటారు అంటూ సద్గురు ని అడిగారు. నా జీవితంలో ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. ఆది సినిమా కాదు, ఒక ఆర్ రిలేషన్, ఒక ఆర్ రీ ప్రొడ్యూస్, ఒక ఆర్ రోల్ ఇన్ మై ఫ్యామిలీ అంటూ చెప్పింది. సద్గురు ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రిలేషన్ నీ వ్యక్తిగతం నేను మాట్లాడను, ఇక రీ ప్రొడ్యూస్ పిల్లల్ని కనగలిగే సామర్థ్యం ఉండి, ఆరోగ్యంగా ఉండి పిల్లల్ని కనకుండా ఉండేవారు గొప్పవారని దేశ జనాభా పెరగకుండా ఉండటంలో వాళ్ళు సహాయం చేస్తున్నారు.

ఒకవేళ నువ్వు ఆడపులివి అయ్యుంటే నిన్ను పిల్లల్ని కనమని చెప్పుండే వాడిని ఎందుకంటే అంతరించిపోతున్న జాతి మనుగడ అవసరం కాబట్టి. కానీ మనుషులం చాలా మంది మన జాతి వాళ్ళు ఉన్నారు కాబట్టి జనాభా అదుపులో ఉంచడం మంచిది అంటూ సద్గురు మాట్లాడారు. ఇక ఉపాసన ఇలా ఒక పబ్లిక్ వేదికపై తాను పిల్లల్ని కనడం గురించి మాట్లాడటం పై రకరకాలుగా నెటిజన్స్ స్పందిస్తున్నారు. కొంతమంది పిల్లల్ని కనడం దేవుడిచ్చిన వరం నీ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కనడం గురించి అలోచించి ఉంటే నువ్వు ఉండేదానివా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరి కొంతమంది ఇలాంటి ఒక ప్రశ్న పబ్లిక్ వేదికపై అడగడానికి చాలా ధైర్యం ఉండాలి అంటూ అభినందిస్తున్నారు. ఇక సద్గురు గారు పిల్లల్ని కనకపోవడమే ఉత్తమం అన్నట్లుగా పరోక్షంగా చెప్పడం పట్ల ఉపాసన మా అమ్మ, అత్తగారు మీకు ఫోన్ చేస్తారు అంటూ సద్గురుతో చమత్కరించింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago