Categories: FeaturedMovie News

V. V. Vinayak : ఎన్టీఆర్ తో సినిమా చేద్దామంటే మధ్యలో కొడాలి నాని ఎంటర్ అయి క్యాన్సిల్ చేయించాడు..: వి. వి. వినాయక్

V. V. Vinayak : మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన దర్శకుడు వి వి వినాయక్. గాల్లో సుమోలు లేయడం, హీరోలు తొడలు కొట్టడం వంటి ట్రెండ్ తెచ్చాడు. మాస్ ఆడియన్స్ కి హీరోలను కనెక్ట్ చేయడంలో దిట్టగా పేరున్న వినాయక్ కామెడీ కూడా హీరోలతో చేయించగలడు. అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాలు తీసిన అది, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు తీసిన అది వినాయక్ కే చెల్లింది. కానీ ప్రస్తుతం వినాయక్ కెరీర్ అంత బాగా ఏం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వి.వి ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా  జాగ్రత్తగా ఉన్నాడు. ఇంటెలిజెంట్ సినిమా తరువాత గ్యాప్ ఇచ్చాడు వినాయక్.

ఎన్టీఆర్ తో సినిమాకు కొడాలి నాని అడ్డుపుల్ల వేసాడు…

ఒక మంచి ప్రేమ కథను సిద్ధం చేసుకుని అది నల్లమలుపు బుజ్జి సహాయంతో ఎన్టీఆర్ కి వినిపించాలని అనుకుని వెళ్లగా ఎన్టీఆర్ కొంత సమయం మాత్రమే వినడానికి ఇచ్చాడు. హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పగానే ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాడు రెండు గంటలు స్టోరీ విన్నాడు అన్ని ఒక అనుకున్నాక కొడాలి నాని ఎంటర్ అయి సినిమా చేయొద్దు లవ్ స్టోరీ వద్దు మనకు ఇపుడు అని తారక్ కి చెప్పాడు.

ఇక నాకు నో ఎలా చెప్పాలో తెలియక తారక్ చాలా సతమతం అవుతుంటే నేను ఇంకో కథ చెబుతానని కేవలం రెండు సన్నివేశాల ఆధారంగా కథను రెండు రోజుల్లో రెడీ చేసుకుని చెప్పి ఒప్పించాను అదే ‘ఆది’ సినిమా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఆ సినిమా కథను రెండు రోజుల్లో రాసాను అది నా అవసరం అంతకు ముందు చెప్పిన లవ్ స్టోరీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏళ్ళు ఆ స్టోరీ మీద ఆలోచించాను అంటూ వినాయక్ చెప్పారు. ఇక ఆ సినిమా తరువాత వినాయక్ టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ వచ్చేసింది. అయితే చాలా ఫాస్ట్ గా కథను రాయడంలో పూరీ జగన్నాథ్ తో పోటీ పడేవాళ్ళు ఎవరు లేరంటూ వినాయక్ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago