Movie News

Varalakshmi Sarath Kumar: అలా చెప్పడానికి మీరెవరు… నేటిజన్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ వరలక్ష్మి శరత్ కుమార్!

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమె బాడీ ఫిజిక్ హీరోయిన్ గా కన్నా విలన్ పాత్రలకే మంచిగా సూట్ అవ్వడంతో ఈమె వరసగా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

తెలుగులో ఈమె క్రాక్ సినిమా ద్వారా జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ఈమెకు వరుసగా తెలుగు అవకాశాలు వచ్చాయి. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొండ్రల్ పావ‌మ్‌..అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా గురించి ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంతో కష్టపడి ఒక సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం గంటలోనే ఆ సినిమా గురించి పెద్ద ఎత్తున రివ్యూ రావడం మనం చూస్తున్నాము.

Varalakshmi Sarath Kumar:ఇండస్ట్రీ దెబ్బతింటుంది…

ఈ విధంగా సినిమాలకు ఇచ్చే రివ్యూల గురించి ఈమె మండిపడ్డారు.కేవలం గంటలోనే ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనే విషయాన్ని రివ్యూల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే పెద్ద హీరోలకు మంచిగా ఇవ్వడమే కాకుండా చిన్న సినిమాలను చిన్న హీరోల విషయంలో కంటెంట్ బాగున్నప్పటికీ చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అసలు సినిమాలకు ఇలా రివ్యూలు ఇవ్వడానికి మీరెవరు అంటూ మండిపడ్డారు ఇలా ఈమె తీవ్ర స్థాయిలో నెటిజన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువు ఈ విషయంపై స్పందిస్తూ జయమ్మకు ఎక్కడో బాగా మండినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

10 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

17 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago