Featured

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

Konda – Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ పేరు తెలియని వారుండరు. కాంట్రవర్సీలు ఎక్కడ ఉంటే అక్కడే ఇతడు ఉంటాడు. కాంట్రవర్సీలను కావాలనే స్పష్టించుకుంటాడు. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కు నాగార్జున హీరోగా శివ సినిమా తీసి.. మంచి విజయం సాధించాడు.

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రిమేక్ చేసి.. అక్కడ కూడా పరిచయం అయ్యాడు. ఇలా తెలుగు హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్జీవీ పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు.

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

నిజ జీవిత కథలతో రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ తెరకెక్కించిన ఆర్ జివి ఇప్పుడు రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా “కొండా”మూవీని తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం వచనగిరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

సినిమాను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారు:

ఈ సినిమాను అడ్డుకునేందుకు ఎందరో ప్రయత్నించారు. దీనిలో భాగంగానే మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. చివరకు ఈ సినిమా షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. హనుమకొండలో ఆఖరి షెడ్యుల్ పూర్తైన తర్వాత చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కొండ దంపతులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గా కనిపించి సందడి చేశారు. నక్సలైట్ గెటప్‏లో ఉండి..తల్వార్ చేతపట్టి కేక్‍ను నరికేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago