Varun Tej-Lavanya Thripaati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదంటూ లావణ్య ఖండించినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం మౌనంగా ఉన్నారు.
ఈ విధంగా వీరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ వీరిద్దరూ నిశ్చితార్థం ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.
ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇలా వీరి నిశ్చితార్థ ఏర్పాట్లలో కూడా కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమలో పడటానికి ఒక టాలీవుడ్ డైరెక్టర్ కారణమని ఆయన కారణంగానే వీరిద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమకు డైరెక్టర్ శీను వైట్ల కారణమని తెలుస్తుంది. ఈయన దర్శకత్వంలో వీరిద్దరూ మిస్టర్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లికి దారి తీసిందని తెలుస్తుంది. ఇలా మిస్టర్ సినిమాకి శీను వైట్ల డైరెక్టర్ కావడంతో ఆయన కారణంగానే వీరి మధ్య ప్రేమ చిగురించిందంటూ వస్తున్నటువంటి ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…