Varuntej -Lavanya Tripati: మరికొద్ది రోజులలో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగబోతున్నాయని తెలుస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకో బోతున్నారు.
ఇప్పటికే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుందని తెలియడంతో మెగా ఫ్యామిలీ కాస్త ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది. ఎప్పుడైతే వరుణ్ తేజ్ లావణ్య గురించి చెప్పారో ఆ సమయం నుంచి మెగా ఫ్యామిలీలో ఆందోళన మొదలైందట. అసలు వీరిద్దరి పెళ్లి జరుగుతుంటే మెగా ఫ్యామిలీ ఎందుకు ఆందోళన చెందుతుంది అనే విషయానికి వస్తే…
ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్నటువంటి హీరోలు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ అని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు అలాగే నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలు విడాకులు తీసుకొని విడిపోవడంతో వరుణ్ తేజ్ నటి లావణ్య విషయంలో కూడా ఇలా జరుగుతుందేమోనని ముందుగానే మెగా ఫ్యామిలీ ఎంతో ఆందోళన చెందుతున్నారట తమ కొడుకు జీవితం అలా కాకూడదన్న ఉద్దేశంతోనే మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాటికి పెళ్లికి ముందే కండిషన్లు పెట్టారని ఆ కండిషన్లకు ఒప్పుకున్న తరువాతనే పెళ్లికి కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…