Movie News

Venuswamy: విజయ్ ని పెళ్లి చేసుకుంటే విడిపోతారని చెప్పాను.. రష్మికపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్?

Venuswamy: వేణు స్వామి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల గురించి వారి జాతకాలను చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచినటువంటి వేణు స్వామి ఇటీవల చెప్పినటువంటి జాతకాలు నిజం కాకపోవడంతో ఎంతోమంది ఈయనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు..తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువు తీరుతారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అదేవిధంగా సలార్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన మరోసారి హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రష్మిక తన జాతకం ప్రకారం ఉన్నటువంటి దోష పరిహారాలను నా చేత చేయించుకున్నారు నేను ఏ పూజ చెప్పిన ఆమె ఆ పూజ చేసేవారు.

ఇకపోతే రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉండగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి రష్మికతో నేను మాట్లాడుతూ విజయ్ దేవరకొండను కనక పెళ్లి చేసుకుంటే మరుక్షణమే మీరిద్దరూ విడిపోతారు అంటూ నేను తనకు చెప్పాను ఇలా తన గురించి చెప్పడంతో రష్మికకు నా మాటలు నచ్చలేదు అందుకే అప్పటినుంచి నాతో మాట్లాడటం కూడా లేదని వేణు స్వామి తెలిపారు.

నాతో మాట్లాడటం లేదు…

ఆమె మాట్లాడటం మాట్లాడకపోవడం తన ఇష్టం కానీ ఆమె జాతకం ప్రకారం విజయ్ దేవరకొండను గనుక పెళ్లి చేసుకుంటే వీరిద్దరూ పెళ్లి అయినటువంటి కొద్ది రోజులకే విడిపోతారు అంటూ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మరి వేణు స్వామి మాటలను విని రష్మిక విజయ్ తో పెళ్లి విరమించుకుంటుందా లేకపోతే తనని పెళ్లి చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…

40 seconds ago

ఉదయం నిద్ర ఎందుకు అంత మధురం? ఉదయం అలసటకు చెక్!

ఉదయం అలారం మోగగానే లేవాలనిపించక, “ఇంకా ఐదు నిమిషాలు పడుకుందాం” అనిపించడం చాలా మందికి సాధారణ అనుభవం. రాత్రంతా సరిపడా…

13 minutes ago

లివర్ శుభ్రం అవుతుందా?.. డిటాక్స్ డ్రింక్స్‌పై అసలు కథ ఇదే!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన ట్రెండ్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా Instagram వంటి వేదికల్లో “డిటాక్స్ డ్రింక్స్”…

36 minutes ago

సన్‌ఫ్లవర్ Vs రైస్ బ్రాన్.. హెల్త్ కోసం ఆయిల్ రొటేషన్ ట్రెండ్!

వంటింట్లో నూనె ఎంపిక చిన్న విషయం కాదు. మనం ఏ నూనెతో వంట చేస్తున్నామన్నది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.…

48 minutes ago

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

5 hours ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

5 hours ago