Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇక ఈయన చెప్పిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. ఇలా జ్యోతిష్య శాస్త్రుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణు స్వామి తాజాగా ఫోటో షూట్ ల గురించి మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేయిస్తూ ఉంటారు. ఇలాఫోటోషూట్ లో చేయించడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది అయితే కొంతమంది తమ ఫోటోషూట్ లో చాలా విభిన్నంగా ఉండాలి అంటూ పెద్ద ఎత్తున రిస్కు కూడా చేస్తూ ఉన్నారు.గత కొద్దిరోజుల క్రితం ఓ జంట బురదలో వెడ్డింగ్ షూట్ జరుపుకున్న విషయం మనకు తెలిసిందే అలాగే మరొక నటి విడాకులు తీసుకున్నందుకు ఫోటోషూట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు మెటర్నటీ ఫోటో షూట్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేరళలో ఓజంట ఏకంగా తన బేబీ బంప్ కనిపించే విధంగా డ్రస్సు ధరించి పెద్ద ఎత్తున డాన్స్ చేస్తూ ఫోటోషూట్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని వేణు స్వామి షేర్ చేస్తూ ఇంకా మనం ఇలాంటి ఎన్ని దరిద్రాలను చూడాలో అంటూ కామెంట్ చేశారు.అన్ని రకాల ఫోటోషూట్ లో అయిపోయాయి ఇక కేవలం శోభనం ఫోటోషూట్ లో మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…