Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.అయితే సమంత నాగచైతన్య విషయంలో ఈయన చెప్పిన వ్యాఖ్యలు నిజమవడంతో చాలామంది ఇతను చెప్పే జాతకాలను నమ్ముతుంటారు. మరికొందరు మాత్రం ఈయన మాటలను కొట్టి పారేస్తుంటారు.
ఇలా ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతో మంది సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వేణు స్వామి తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నటువంటి అభిమానులకు వేణు స్వామి మాటలు విన్న తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని భావిస్తున్నారు.
వేణు స్వామి ప్రభాస్ జాతకం చెబుతూ ప్రభాస్ కనుక పెళ్లి చేసుకుంటే ఆయన మరొక ఉదయ కిరణ్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈయన పెళ్లి చేసుకుంటే ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని చెప్పడంతో అభిమానులు తమ హీరో పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు.
ఇలా వేణు స్వామి ప్రభాస్ పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారాయి. ఇకపోతే వచ్చే నుంచి ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉంటాయని ఆయన దారుణమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అంటూ ప్రభాస్ ఆరోగ్యం గురించి కూడా ఈయన చేసినటువంటి కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో కొందరు ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…