Prabhas: సంచలనాత్మక జ్యోతిష్యుడు వేణు స్వామి తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈయన సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈయన ప్రభాస్ గురించి వరుసగా చేసే కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాను ప్రభాస్ జాతకం చెబితే కనుక తన అభిమానులు నన్ను తిడతారు. కానీ ప్రభాస్ జాతకం మొత్తం నాకు తెలుసు ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో కూడా నాకు తెలుసు అని ఈయన తెలిపారు. ఇకపోతే ఇన్ని సంవత్సరాలు అయినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణం ఉందని తెలిపారు.
ప్రభాస్ కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేయాలని చూసినప్పటికీ అది జరగలేదని అలా జరగకపోవడానికి కారణం ఉందని వేణు స్వామి తెలిపారు. ప్రభాస్ జాతకంలో దోషముందని ఆ దోషం పోయే వరకు ఆయనకు పెళ్లి కాదు అంటూ వేణు స్వామి వెల్లడించారు.
దోష నివారణ జరగాలి..
ప్రభాస్ జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోవాలి అంటే దోష నివారణ పూజలు చేయాలని అప్పుడే ఆయనకు పెళ్లి అవుతుంది అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి మరోసారి ప్రభాస్ జాతకం గురించి ఆయన పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఎప్పుడు మాట్లాడిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన పై ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…