ఇకపై వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు మిగిలిన 3 రోజులు సెలవులు.. ఆహా ఈ వార్తా వింటుంటే ఉద్యోగులు ఎగిరిగంతేస్తారు. అయితే యాజమాన్యాలకు ఇది ఏమాత్రం మింగుడుపడని విషయం. అసలు వారానికి 2 రోజులు సెలవులు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు యాజమాన్యాలు. అయితే ప్రభుత్వం తాయారు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ లో ఉద్యోగుల సెలవుల నిబంధనలలో మార్పు రావచ్చని అంటున్నారు.
అయితే మన దేశంలో కొత్తగా తయారు చేసిన కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగులకు రానున్న రోజుల్లో వారానికి మూడు రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. అయితే అటువంటి పరిస్థితిలో వారంలో పనిచేసే గంటలు కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కొత్త లేబర్ చట్టం నిబంధనల ప్రకారం కంపెనీ మరియు ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఈ ఒప్పందం చేసుకోవచ్చు. ఆ అంగీకారంతోనే ఇప్పుడున్న వారానికి ఐదు రోజుల పనిదినాలకు బదులుగా 4 రోజులు పనిదినాలు ఉంటాయి. రెండు రోజుల సెలవులకు బదులుగా వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…