Featured

Vijay Devarakonda -Samantha: విజయ్ దేవరకొండతో సమంత లిప్ లాక్ సీన్… నిజమెంత?

Vijay Devarakonda -Samantha: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఖుషి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Vijay Devarakonda -Samantha: విజయ్ దేవరకొండతో సమంత లిప్ లాక్ సీన్… నిజమెంత?

విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే సమంత విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇలా ఈ సన్నివేశాల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Vijay Devarakonda -Samantha: విజయ్ దేవరకొండతో సమంత లిప్ లాక్ సీన్… నిజమెంత?

ఇదే కనుక నిజమైతే సమంత తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించారు. ఇలా ఈమె ఐటమ్ సాంగ్ లో నటించినందుకు గాను ఈమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.అలాంటిది ప్రస్తుతం లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తే మాత్రం సమంత దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది.

బోల్డ్ పాత్రలో సమంత…

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా తన పాత్రల ఎంపిక విషయంలో మార్పులు చేసుకున్నారు. ప్రస్తుతం తన భవిష్యత్తు మొత్తం సినిమాల పైనే ఆధారపడి ఉండటం వల్ల తాను ఇలాంటి విమర్శలు గురించి పట్టించుకోకుండా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి సమంత నిజంగానే లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తారా లేదా అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago