Featured

‘నీ పెళ్లాం ఏదిరా.. ’’ ఆనంద్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ.. ఆనంద్ సమాధానం ఏంటో తెలుసా..?

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గర అవ్వడమే కాకుండా యూత్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేశాడు. ఆ సినిమా నుంచే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మాతగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అతడు తన సినిమాల షూటింగ్ లకు హాజరవుతూనే.. ఇటు నిర్మాణ బాధ్యతలను చూస్తున్నాడు.

అయితే తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. విజయ్ నిర్మించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీంతో విజయ్ అభిమానుల కేరింతలతో వైజాగ్ లో ఆ ప్రదేశం అంతా సందడిగా మారింది.

తనను ఆదిరించినట్లే తన సోదరుడు ఆనంద్ ను కూడా ఆదిరించాలని అభిమానులను కోరాడు. ఈ ఈవెంట్ కు ముందు ఆ చిత్ర సభ్యులు ఓ హోటల్లో బస చేశారు. అందులో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ కలిసి ఒకే బెడ్ ను షేర్ చేసుకున్నారు. దీనిని ఉదయం లేవగానే విజయ్ నాతో ఈ రోజు బెడ్‌ షేర్‌ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్ వ్యక్తి వైపు తిప్పుతూ.. దుప్పటిని లాగాడు.

అందులో ఉన్నది అతడి సోదరుడు ఆనంద్. కెమెరా అతడివైపు చూపిస్తూ.. నీ పెళ్లాం ఎక్కడరా.. అంటూ అడుగుతాడు విజయ్ దేవరకొండ. నిద్ర మత్తులో ఉన్న ఆనంద్ కొద్దిగా చిరాకు పడతాడు. నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావ్.. నీ పెళ్లాం ఏదిరా అంటూ విజయ్ అడుగుతాడు. దానికి అతడు.. కొద్ది సేపు కెమెరా వైపు చూసి.. ‘లేచిపోయిందిరా భయ్’ అంటూ చెబుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago