Categories: FeaturedMovie News

Vijay Devarakonda: కారులో, బోటులో కూడా సెక్స్ చేశా.. బోల్డ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కరణ్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ సమాధానం చెప్పారు. అయితే ఈ టాక్ షోలో కరణ్ సెలబ్రిటీలను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనకు తెలిసిందే నిర్మొహమాటంగా మనసులో ఏది దాచుకోకుండా ప్రశ్నలు వేయడం అతని నైజం.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ.. ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో సె* చేసావా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సైతం షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సమాధానం చెబుతూ బోటులో తాను సె** చేశానని సమాధానం చెప్పారు. ఇతర పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా అని అడగగా కారులో కూడా చేయాలని అనుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ మాటలకు షాక్ అయిన అనన్య..

ఇకపోతే తనకు ముగ్గురితో సె** చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని విజయ్ దేవరకొండ చెప్పడం ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు అనన్య పాండే కూడా హాజరైన విషయం తెలిసిందే ఇక ఈయన చెప్పిన ఈ సమాధానాలు విన్న అనన్య ఒక్కసారిగా షాక్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago