Movie News

Vijay Devarakonda: కారులో అయితే సె** ఓకే అంటూ విజయ్ దేవరకొండ నాటు కామెంట్స్!

Vijay Devarakonda: లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి వచ్చారు. ఇక వీరిద్దరూ జంటగా లైగర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేశారు. కరణ్ విజయ్ పర్సనల్ విషయాలను గురించి ప్రశ్నించడంతో విజయ్ దేవరకొండ సమాధానం చెప్పారు. అలాగే సెక్స్ గురించి కరణ్ విజయ్ నీ ప్రశ్నించడం గమనార్హం. చివరిసారిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడగగానే విజయ్ ఈ ప్రశ్నను రద్దు చేయండి అంటూ సమాధానం చెప్పారు.

అయితే ఈ ప్రశ్నకు అనన్య పాండే కల్పించుకొని ఈరోజు ఉదయమే కావచ్చు అంటూ సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా సెక్స్ చేశారా అని ప్రశ్నించగా అవును కారులో కొన్ని డెస్పరేట్ టైమ్స్ లో అలా చేయాల్సి వచ్చింది అన్నాడు. దేంతో అనన్య ఒక్కసారిగా షాక్ అయింది.

టైగర్ సినిమాపై పెరిగిన అంచనాలు…

ఈ విధంగా విజయ్ దేవరకొండ కరణ్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ సమాధానం ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాని కరణ్ జోహార్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం గమనార్హం ఈ సినిమా వచ్చే నెల 25వ తేదీ పాన్ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago