Vijay Sethupathi: విజయ్ సేతుపతి పరిచయం అవసరం లేని పేరు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు హిందీ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్న విజయ్ సేతుపతి జూన్ 14వ తేదీ మహారాజా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ సేతుపతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొనడమే కాకుండా ఉప్పెన సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రిగా నటించాను. దీంతో ఆమెతో కలిసి తాను రొమాన్స్ చేయలేనని అలాంటి సినిమా అవకాశాలు వస్తే నేను సినిమా నుంచి తప్పకుండా అని కూడా ఈయన వెల్లడించారు. ఇలా నటుడిగా కొనసాగుతున్నటువంటి ఈయన తండ్రి పాత్రలో నటించడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎదురయింది.
బుచ్చిబాబు కోసమే..
ఈ ప్రశ్నకు విజయ్ సేతుపతి సమాధానం చెబుతూ.. తాను ఉప్పెన సినిమాలో నటించిన కారణం కేవలం డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రమేనని తెలిపారు. కేవలం ఆయనకు ఉన్న ఫ్యాషన్ చూసి ఈ సినిమాలో నటించాను అది కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి నటించానని తెలిపారు. నిజానికి నాలాంటి యాక్టర్స్ ఇలాంటి సినిమాలలో నటించడానికి వెనుకడుగు వేస్తారు. నేను బుచ్చి బాబుకు సినిమాపై ఉన్న ఫ్యాషన్ తోనే ఈ సినిమా చేశానని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…