Featured

Vijayendra Prasad: ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైట్ చూసి కన్నీళ్ళాగలేదు… విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

Vijayendra Prasad: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సమయంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

Vijayendra Prasad: ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైట్ చూసి కన్నీళ్ళాగలేదు… విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఇకపోతే ఈ సినిమాకి రచయితగా వ్యవహరించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమాలోని ఇంటర్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Vijayendra Prasad: ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైట్ చూసి కన్నీళ్ళాగలేదు… విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇచ్చుకునేలా కనిపిస్తారు. అయితే సినిమా మొదట్లోనే వీరిద్దరూ ఒకరు దక్షిణ దృవం మరొకరు ఉత్తర దృవంలా వ్యవహరిస్తారు. వీరిద్దరికీ ఎక్కడో ఒకచోట క్లాష్ అవుతుందని అందరికీ అర్థమవుతుంది.

సింహాలు పోట్లాడుకుంటూ….

ఇలా వీరిద్దరి మధ్య క్లాష్ ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రెండు సింహాల పోట్లాడుతూ ఉంటే చూడటానికి ఎంతో కను సొంపుగా ఉంటుంది. కానీ వీరిద్దరూ ఆ ఫైట్ చేయడం చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇలా తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రష్‌ ఐదు సార్లు చూశానని ఇలా ఐదుసార్లు ఆ సన్నివేశం వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తెలియజేస్తూ సినిమా పై మరింత ఆసక్తి కలిగేలా చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

7 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

7 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

7 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

7 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

7 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

7 hours ago