సాధారణంగా మన ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువుల పై యజమాని చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. పెంపుడు జంతువులను కూడా తమ ఇంట్లో ఒక మనిషి గా భావించి వాటిపై ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాము.ఈ విధంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సినిమా సెలబ్రిటీస్ నుంచి సాధారణ వారి వరకు ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.
ముఖ్యంగా హీరోయిన్స్ అయితే వారికి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువులతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని ఆడిస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన పెంపుడు జంతువు పై అదే ప్రేమను చూపిస్తోంది. తన పెట్ డాగ్ స్కూబీ ఎంతో ప్రేమగా తన బుగ్గలను నాకుతూ చెవులను కొరుకుతూ తన పై ప్రేమను చూపించడంతో ఈ హీరోయిన్స్ తెగ సంబర పడుతూ ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే తన స్కూబీ తనపై ప్రేమను చూపిస్తున్నట్టు వంటి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు స్కూబీ ఎంతో లక్కీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…