మనందరికీ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలోని బిచగాళ్ళ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్ లో బ్రహ్మానందాన్ని బిచ్చగాళ్లు ఆడుకునే సీన్ ఓ రేంజ్‌లో కామెడీని పండించింది. ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అటువంటి రియల్ లైఫ్ లో జరిగితే ఎలా ఉంటుంది.? హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్‌కి అటువంటి పరిస్థితే ఎదురైంది.. హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ ని దానం చేయమంటూ ఎగబడ్డారు బిచ్చగాళ్ళు అందరూ కలిసి.. అందరూ ఒక్కసారిగా చుట్టముట్టడంతో ఉక్కిరి బిక్కిరయిపోయారు ప్రగ్యా. అయితే పోకిరి సినిమా మాదిరి కాదు గానీ తమకు తోచిన సాయం చేయమని తమదైన స్టయిల్‌లో వేడుకున్నారు.
ఊహించని సంఘటనతో ప్రగ్యా తేరుకుని వారిపై విస్సుకోకుండా కొద్ది డబ్బుతో మ్యానేజ్ చేసి కారులో మెల్లగా జారుకుంది. హకీం హలీమ్ సెలూన్ వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటన జరిగింది. అయితే జరిగిన తతంగం అంతా అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాజగా ఇది వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…