Featured

Viral Video : కోడికి పుట్టినరోజు వేడుకలు.. ఇదెక్కడి విడ్డూరంరా మావా..!

మనుషుల బర్త్ డే వేడుకలు మనం నిత్యం చూసేవే.. అయితే మనం ఏంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులు ( శునకాలు, పిల్లులు ) లకు కూడా గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు చేసిన సందర్బాలు కూడా చూసాం.. అయితే కోడికి పుట్టిన రోజు చేయడం కాస్త కొత్తగా ఉంది కదూ.. అదికూడా మన తెలుగు రాష్ట్రాలలోనే..

Viral Video : కోడికి పుట్టినరోజు వేడుకలు.. ఇదెక్కడి విద్దూరంరా మావా..!

ఓ కుటుంబం తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కోడి (చిన్ను) పుట్టినరోజు జరిపి వార్తల్లో నిలిచింది. కోడి పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఈ వేడుకకు బంధువులు అందరినీ పిలిచి చిన్నపిల్లాడిలా దానిని ముద్దు చేస్తూ.. ఒల్లో కూర్చోబెట్టుకుని మరీ 2వ ఏడాది పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఇదంతా ఎక్కడో నార్త్ లో కాదు మన తెలుగు రాష్ట్రాలలో జరగడం విశేషం. ఇది ఏ ప్రాంతంలో జరిగిందో పూర్తి వివరాలు తెలియకపోయినా.. ఈ కోడి పుట్టిన రోజు సెలెబ్రేషన్ మాత్రం ప్రస్తుతం నేట్టింట వైరల్ గా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago