Movie News

Virupaksha Movie: విరూపాక్ష సినిమాలో ముందుగా అనుకున్న విలన్ సంయుక్త కాదా… మరెవరో తెలుసా?

Virupaksha Movie: సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. థియేటర్లలో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడమే కాకుండా ఈ సినిమాలో సంయుక్త మీనన్ రవి కిషన్ విలన్ పాత్రలలో నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో సంయుక్త మీనన్ నటించినప్పటికీ ఈ సినిమా కథ రాసేటప్పుడు విలన్ పాత్రలో సంయుక్తను కాకుండా మరొక నటిని తీసుకోవాలని డైరెక్టర్ భావించారట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ కార్తీక్ దండు ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సినిమా కథ రాసేటప్పుడు ఇందులో విలన్ పాత్రలో నటించడానికి యాంకర్ శ్యామలను అనుకున్నాము. ఇందులో ఈమె హీరో అక్క పాత్రలో నటించారు. అయితే కథ మొత్తం పూర్తి అయిన తర్వాత స్క్రిప్ట్ సుకుమార్ గారికి వినిపించగా ఆయన కొన్ని మార్పులు చేశారని కార్తీక్ వెల్లడించారు.

Virupaksha Movie: సుకుమార్ సూచనల మేరకే మార్పు…


స్క్రిప్ట్ మొత్తం చదివిన సుకుమార్ విలన్ పాత్రలో శ్యామల ఉండగా ఆయన మాత్రం శ్యామల పాత్రను చంపేస్తూ సంయుక్తను విలన్ గా చేశారని కార్తీక్ దండు వెల్లడించారు. ఇలా సుకుమార్ గారి సూచనల మేరకే తాను సంయుక్తను విలన్ గా చూపించామంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago