Movie News

Vishnu Priya: ఆంటీ అంటూ మరోసారి అనసూయ పరువు తీసిన విష్ణు ప్రియ.. వైరల్ అవుతున్న వీడియో !

Vishnu Priya: గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది. అయితే ఈ ఆంటీ అనే పదం ఇంత వైరల్ అవ్వటానికి కారణం యాంకర్ అనసూయ. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలై ప్లాప్ అవటంతో అనసూయ ఇన్ డైరెక్ట్ గా ‘ అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. ఖర్మ రావటం లేటవచ్చు కానీ రావటం మాత్రం పక్కా..’ అంటూ విజయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో విజయ్ అభిమానులు కూడా ఆంటీ అంటు అనసూయ ని తెగ ట్రోల్ చేశారు.

అనసూయ కూడా ఇలా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన నేటిజన్స్ మీద ఫైర్ అయ్యింది. ఇలా ఏజ్ షేమింగ్ చేస్తూ తనని తిడుతూ ట్రోల్ చేసిన వారందరి స్క్రీన్ షాట్ తీసుకొని అందరి మీద కేసులు పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే నెటిజన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆంటీ ఆంటీ అంటు అనసూయని ట్రోల్ చేశారు. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది.

ప్రస్తుతం ఈ వివాదం కొంత సర్ధుమనిగినట్టు కనిపిస్తుంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ అనసూయని పొరపాటున ఆంటీ అని తర్వాత నాలుకరచుకుంది. యాంకర్ గా , నటి గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఇటీవల వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించింది.

Vishnu Priya:ఆంటీ అంటే ఫీలయ్యే అనసూయ..

తాజగా బిగ్ బాస్ మానస్ మానస్‌ తో కలిసి జరి జరి పంచెకట్టు అనే పాటలో తన డాన్స్ తో దుమ్ము రేపింది. ఇప్పుడు ఈ పాట సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో విష్ణుప్రియ తాజాగా ఆర్జే కాజల్‌కు యాంకర్ గా వ్యవహరించిన షోలో పాల్గొంది. ఈ షో లో కాజల్.. ర్యాపిడ్ పైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడుగుతు.. ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని అడగ్గా…అనసూయ అంటూ విష్ణు ప్రియ ఒక సెకెన్ లో సమధానం చెప్పింది. ఆ తర్వత రియలైజ్ అయ్యి నాలుక కరచుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago