Featured

Ramcharan: రామ్ చరణ్ బర్త్ డే రోజు రాజమౌళి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్..?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు.

ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఇంతటి గొప్ప దర్శకుడైన జక్కన్నకి అందరి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ముఖ్యంగా తనతో పని చేసిన హీరోలతో జక్కన్న మరి ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు.

సాధారణంగా ఎవరి బర్త్ డే పార్టీ కి వెళ్ళినా బహుమతులు ఇవ్వడం రాజమౌళికి అలవాటు. ఇక ఇటీవల మార్చి 27 వ తేదీ పుట్టిన రోజు జరుపుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా జక్కన్న అదిరిపోయే బహుమతులు ఇచ్చాడు. మగధీర సినిమా సమయం నుండి రాజమౌళి, రామ్ చరణ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే ఇరు కుటుంబాల మధ్య కూడా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు.

రోజ్ వుడ్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్…

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రోజ్ వుడ్ తో తయారు చేసిన అద్భుతమైన హ్యాండ్ మేడ్ లారీతో పాటు ఒక ప్రతిమను కూడా బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి సౌత్ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago