Categories: FeaturedTechnology

WhatsApp లో మైండ్ బ్లాక్ అయ్యే ట్రిక్కులు తెలియకపోతే దండగే…!!

వాట్స్అప్ నుండి ఎవరికైనా సందేశం పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది.ఆ సందేశం అవతలి వారి మొబైల్ కు చేరగానే రెండు టిక్స్ వస్తాయి.ఆ సందేశాన్ని అవతలి వారు చూడగానే రెండు బ్లూ కలర్ లో కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఆ సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు ఆ యాప్ లోకి వెళ్లి సెట్టింగ్స్ లో అకౌంట్ లోనికి వెళ్లి అక్కడ ప్రైవసీ కి వెళ్లి రీడ్ స్క్రిప్టు ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ బ్లూ కలర్ టిక్స్ రావు. కానీ ఇతరులకు సందేశాన్ని ఎవరు చూశారో తెలుసుకోవచ్చు.అలాగే గ్రూప్స్ లో వచ్చే అనవసర ఇమేజెస్ వీడియోస్ ఆటోమాటిక్ గా డౌన్ లోడ్ అవడం వలన డాటా కూడా ఎక్కువ ఖర్చవుతుంది.

దీన్ని తగ్గించేందుకు యాప్ లోని సెట్టింగ్స్ లో డాటా యూసేజ్ పై క్లిక్ చేస్తే ఏమి డౌన్ లోడ్ చేయాలో ఏవి చేయొద్దో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా డాటా వినియోగం తగ్గించుకోవచ్చు. అలాగే స్పేస్ ను తగ్గించుకోవచ్చు.మామూలుగా సందేశాలను పెద్ద చిన్న అక్షరాలలో మాత్రమే పంపుతుంటరు అయితే వివిద స్టైల్స్ లలో కూడా పంపించుకోవచ్చు.అలాగే గ్మైల్ లో ముఖ్యమైన సందేశాన్ని ఎలాగైతే స్టార్ గుర్తుతో మార్క్ చేసుకుంటామో అలాగే వాట్స్ ఆప్ లో కూడా స్టార్ మార్క్ చేసుకోవచ్చు.ఆ ముఖ్యమైన సందేశాన్ని లాంగ్ మార్క్ ప్రెస్ చేసి పట్టుకుంటే తిరిగి ఆ సందేశాన్ని మైన్ మెనూ లో స్టర్రెడ్ సందేశాల్లో చూసుకోవచ్చు. సందేశానికి రిప్లై ఇవ్వదలచుకొనప్పుడు దాన్ని అన్ రీడ్ గా మార్చుకోవచ్చు.దీనికోసం ఆ సందేశంపై లాంగ్ ప్రెస్ చేసి మార్క్ ఆల్ అన్ రీడ్ పై క్లిక్ చేయాలి.అలాగే వాట్స్ ఆప్ ను డెస్క్ టాప్ పై వెబ్ వాట్స్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని డెస్క్ టాప్ ను ఫోన్ కు అనుసంధానం చేసి పదే పదే మొబైల్ తీయకుండా డెస్క్ టాప్ లో మే సందేశాలను పంపుకోవచ్చు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago