Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్న ఆది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఆది చేసే కామెడీ స్కిట్లు కనక చూస్తే ఈయన అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ ఉంటారు. ఇలా అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ వారిపై సెటైర్స్ వేసి ఒంగోలులో ఓ అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేస్తూ అల్లరి పాలు చేయబోయారట దీంతో హైపర్ ఆది నుంచి అప్పట్లో ఒక వార్త ఈ వార్తలపై స్పందించారు.
ఆది జోర్దార్ సుజాతగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు దీంతో సుజాత ఒంగోలులో ఓ అమ్మాయిని అల్లరి చేయబోతే మస్తు కొట్టారంటగా అంటూ ఈయనని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఆది స్పందిస్తూ నేను స్కిట్లలో తప్ప అమ్మాయితో బయట మాట్లాడను ఆ స్కిట్ అయిపోతే నేను అమ్మాయిలతో అసలు మాట్లాడానని నాకు అలవాటు లేదని ఈయన తెలిపారు.
అమ్మాయిలతో నేను అసలు మాట్లాడను..
అమ్మాయిలను అల్లరి చేస్తుంటే నన్ను కొట్టారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని అది క్లారిటీ ఇచ్చారు. హైపర్ ఆది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో హైపర్ ఆది ఓ అమ్మాయి కారణంగా తన్నులు తిన్నారనే వాదన రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…