Prabhas: టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించారు. హీరోగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
సలార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ స్పిరిట్ కల్కి రాజా సాబ్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకేక్కిన కల్కి సినిమా మే 9వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వారితో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్ గత ఏడాది మోకాలికి సర్జరీ చేయించుకుని దాదాపు నెల రోజుల పాటు విదేశాలలో ఉండి సలార్ సినిమా విడుదలకు ముందు ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈయన గాయం తిరగబడిందని మోకాళ్ళ నొప్పి అధికం అవ్వడంతో తిరిగి మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
కల్కి వాయిదా పడినట్టేనా..
మరి ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ గా మారింది. ఇక నిజంగానే ప్రభాస్ కి కనుక మోకాలు సర్జరీ చేస్తే ఈయన నటిస్తున్నటువంటి కల్కి సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ అభిమానులు భావిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…