Featured

New Year Plan: వచ్చే సంవత్సరం అంతా వాళ్లతోనే.. ప్లాన్స్ రెడీ చేసుకున్న సమంత..!

New Year Plan: 2021 సంవత్సరం సమంత కెరీర్ లో బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం బ్యాడ్ అనే చెప్పాలి. ఎందుకుంటే ఆమె నాగ చైతన్యతో విడాకుల ప్రకటన చేసింది కాబట్టి. అది మినహా మిగతా అన్ని విషయాల్లో ఆమెకు బాగానే కలిసి వచ్చింది.

New Year Plan: వచ్చే సంవత్సరం అంతా వాళ్లతోనే.. ప్లాన్స్ రెడీ చేసుకున్న సమంత..!

2021లో సమంత మొదటి వెబ్ సిరీస్, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తో ఆమె బాలీవుడ్ అరంగేట్రం కూడా చేసేసింది. అంతే కాదు.. ఆమె కెరీర్ లో ఎప్పుడు ఐటెం సాంగ్ చేయని సమంత.. పుష్ప సినిమాలో ఊపేసింది. ఇంకాస్త ఎక్కువగా అభిమానులను సాధించుకుంది.

New Year Plan: వచ్చే సంవత్సరం అంతా వాళ్లతోనే.. ప్లాన్స్ రెడీ చేసుకున్న సమంత..!

ఇక ఆమె 2022 సంవత్సరాన్ని సాదరంగా స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే గోవా ట్రిప్ కు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అక్కడే ఓ మీడియాతో మాట్లాడుతూ.. హిందీలో నటించేందుకు సిద్ధమయ్యారా అని అడగ్గా.. ఎంట్రీకి సరైన సమయం అవసరమని పేర్కొంది. వెబ్ సిరీస్ ల కారణంగా లేటయిందని.. సరైన సమయంలో ఎంట్రీ ఇస్తానంది.

వాళ్లతో సమయం కేటాయిస్తా.. సమంత..

2022లో కూడా.. నా వెన్నంటి ఉన్న స్నేహితులతో.. తన తల్లితో ఎక్కువగా సమయం కేటాయిస్తాని చెప్పారు. తన రాబోయే చిత్రాల గురించి మాట్లాడుతూ.. సమంత ఇప్పటికే శాకుంతలం సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తియినట్లు .. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ‘‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’’లో కూడా సమంత కనిపించనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago