తన భార్యకు చదువుకోవాలి అనే కోరిక ఉంది అనే విషయం తెలుసుకున్న భర్త ఎంతో కష్టపడి చదివించాడు. తీరా కష్టపడి చదివించిన భర్తకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భార్య.. చెప్పకుండా వెళ్ళిపోయి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.. వివరల్లోకి వెళితే తమిలనాడు లోని తిరునివెళ్ళి సమీపం లో కట్టలై వీరు కు చెందిన కుమార్ కి ఏర్నాకులం కు చెందిన ధన లక్ష్మి తో పెళ్ళైంది.. అయితే తన్ భార్యకు చదువుకోవాలి అనే కోరిక ఉందని తెలుసుకోన్న కుమార్ ఐదు ఎకరాల పొలాన్ని అమ్మి సెలం లో ఉన్న ఒక ప్రైవెట్ కాలేజీ లో చేర్పించాడు.. ఆ తరువాత అమె చేసిన పని , ఇచ్చిన షాక్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు..

































