అంగరంగ వైభవంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

0
869

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌ అయన తన పెద్ద కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపారు. శంకర్ కూతురు ఐశ్వర్యకు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌కు వివాహం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ కూడా హాజరై నూతన వధూవరులను దీవించారు. దీనికి సంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంగరంగ వైభవంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం

అంగరంగ వైభవంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం

అంగరంగ వైభవంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం

అంగరంగ వైభవంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం